2008

నిదరే కల

nidare kala surya son of

🎬 Surya Son of Krishnan
నిదరే కల
Advertisement
నిదరే కల అయినదీ కలయే నిజమైనదీ బతుకే జత అయినదీ జతయే అతనన్నదీ
Advertisement

మనసేమో ఆగదూ క్షణమైనా తోచదూ మొదలాయే కథే ఇలా ఆ ఆ
నిదరే కల అయినదీ కలయే నిజమైనదీ బతుకే జత అయినదీ జతయే అతనన్నదీ
మనసేమో ఆగదూ క్షణమైనా తోచదూ మొదలాయే కథే ఇలా ఆ ఆ
వయసంతా వసంత గాలి మనసనుకో మమతనుకో ఎదురైనది ఎడారిదారి చిగురులతో చిలకలతో
యమునకు కే సంగమమే కడలినది కలవదులే హృదయమిలా అంకితమై నిలిచినది తనకొరకే
పడినముడి పడుచు ఒడి ఎదలో చిరుమువ్వల సవ్వడి
నిదరే కల అయినదీ కలయే నిజమైనదీ బతుకే జత అయినదీ జతయే అతనన్నదీ
మనసేమో ఆగదూ క్షణమైనా తోచదూ మొదలాయే కథే ఇలా ఆ ఆ
అభిమానం అనేది మౌనం పెదవులపై పలకదులే అనురాగం అనే సరాగం స్వరములకే దొరకదులే
నిన్ను కలిసిన ఈ క్షణమే చిగురించే మధు మురళి నిను తగిలిన ఈ తనువే పులకరించే ఎద రగిలే
ఎదుటపడి కుదుటపడే మమకారపు నివాళిలే ఇది
నిదరే కల అయినదీ కలయే నిజమైనదీ బతుకే జత అయినదీ జతయే అతనన్నదీ
మనసేమో ఆగదూ క్షణమైనా తోచదూ మొదలాయే కథే ఇలా ఆ ఆ
Cast & Crew
✍️Lyricsveturi
HeroSuriya
💫HeroineSimran , Sameera Reddy , Ramya