Advertisement
హే బి .ఏ. పాసైన
అరెయ్ ఎం.ఏ. పాస్సైన
బి.టెక్ పాస్ ఐన
మరి ఎం.టెక్ పాస్సైన
Advertisement
కంగ్రాట్స్ అయ్యో సూపర్ భయా అనడం మానేసి
మనకే తెలియని ఫ్యూచర్ గురించి
ఫ్యూలిష్ ప్రశ్నలేంటి
నెక్స్ట్ ఏంటి అంటూ గోలేంటి
ఇంట్లో నాన్నయినా వంటింట్లో అమ్మైనా
పేపర్ బాయ్ అయ్యిన
ఫేసుబుక్లో ఫ్రెండ్ అయినా
పరీక్షలని చించేశావని
ప్రామిసింగ్ మానేసి
అర్రే వచ్చిన మార్కులు మరిచేలా
ఈ క్యూస్షన్ మార్క్ ఏంటి
నెక్స్ట్ ఏంటి ఏఈ గోలేంటి
కోదాడ తరువాత బెజవాడ వస్తుందంటే
ఈ కోర్స్ ఏ పూర్తయ్యాక
నెక్స్ట్ ఏంటో ఏం చెబుతాం
ఇంటర్వెల్ తరువాత
క్లైమాక్స్ ఏ ఊహించేస్తాం
ఇంజనీరింగ్ అయిపోయాక
నెక్స్ట్ ఏంటని ఎట్ట ఊహిస్తాం
బల్బ్ ని చేసే టైం లో
ఎడిసన్ గారిని కలిసేసి
నెక్స్ట్ ఏంటంటే పారి పొడ
బల్బ్ ని వదిలేసి
అర్రే అంతటోళ్ళకే
ఆన్సర్ తెలియని ప్రశ్నను తెచ్చేసి
ఇట్టా మా మీద రుదేస్తే
మా ఈ బ్రతుకుల గతులేంటి
నెక్స్ట్ ఏంటి ఈ గోలేంటి
ప్యార్లో పడిపోయాక
బ్రేకప్ ఓ పెళ్ళో ఖాయం
ఈ పట్టా చేపట్టాక
నెక్స్ట్ ఏంటో ఎం అంటాం
సిల్వర్ మెడల్ వచ్చాక
గోల్డ్ మెడల్ ఏ ఆశిస్తుంటాం
ఈ డిగ్రీ దొరికేసాక
నెక్స్ట్ ఏంటని చెప్పడం ఎవడి తరం
బ్రాండెడ్ బట్టల కోసం
డబ్బులు ఇవ్వాళా ఏంటి
బీరు బిరియానికై
చిల్లర కావల ఏంటి
ఇట్టా పనికొచ్చేట్టు ప్రశ్నలు
అస్సలు అడగరు మీరేంటి
పైగా నెక్స్ట్ ఏంటంటూ
చెయ్యని తప్పుకు మాకి శిక్షేఎంటి
నెక్స్ట్ ఏంటి అంటా
ఈ గోలేంటి మంటా
నెక్స్ట్ ఏంటి హే నెక్స్ట్ ఏంటి అబ్బహ్