2021

నీటి నీటి సుక్కా

Neeti Neeti Sukka

🎬 Tuck Jagadish
🎤 Mohana Bhogaraju🎵 Thaman S, Gopi Sundar✍️ Kalyan Chakravarthy
Advertisement
నీటి నీటి సుక్కా నీలాల సుక్కా నిలబాడి కురవాలి నీరెండయేలా
Advertisement

వరినారు గుత్తంగా గొంతెత్తి కూసే పూటుగా పండితే పుటమేసి సేను పెదకాపు ఇచ్చేను సరిపుట్ల ఒడ్లు కొరకొంచి సూసేటి కొత్త అలివేలు
మాగాడి దున్నేటి మొనగాడు ఎవరే గరిగోళ్ళ పిలగాడే ఘనమైన వాడే
కిట్టయ్య కనికట్టు ఓ గొల్లభామా ఎగదన్ని నిలుసున్నా నిలువెత్తు కంకి నడుము వంచి వేసేటి నారు వల్లంకి