2010

నీతోనే

neethone

🎬 Adhurs
నీతోనే
Advertisement
నా కళ్ళలోన చూపులు నీతోనే నా కాళ్ళ లోన పరుగులు నీతోనే నా పెదవుల్లోన ముద్దులు నీతోనే నా గుండెల్లోనా ధక్ ధక్ నీతోనే
Advertisement

నా ఊహలు అన్ని నీతోనే నా ఊసులు అన్ని నీతోనే నా రేయి పగలు హాయ్ దిగులు అన్ని నీతోనే
నీతోనే నీతోనే నీతోనే నీతోనే
నా కళ్ళలోన చూపులు నీతోనే నా కాళ్ళ లోన పరుగులు నీతోనే
ఇష్టం అన్నది ఉందంటే కష్టం అన్నది ఎంతున్నా కలిపేస్తుంది ఎప్పుడు నీతోనే నీతోనే
తీరం అన్నది ఉందంటే దూరం అన్నది ఎంతున్నా చేరుస్తుంది నన్నే నీతోనే నీతోనే
నా కోరికలన్నీ నీతోనే నా తీరికలన్నీ నీతోనే నా ఆట పాట వెట బాట అన్ని నీతోనే
నీతోనే నీతోనే నీతోనే నీతోనే
అందం అన్నది ఎంతున్నా నువ్వు కాదంటే అది సున్నా అందం చెందాం అంత నీతోనే నీతోనే
గాయం అన్నది కాకుంటే ప్రాయం ఉన్న లేనట్టే సాయంకాలం సాయం నీతోనే నీతోనే
నా వేడుకలన్నీ నీతోనే నా కుడికలని నీతోనే నాతో నేనే లేనే లేను అన్ని నీతోనే
నీతోనే నీతోనే నీతోనే నీతోనే
Cast & Crew
✍️LyricsKulasekhar
HeroJr NTR
💫HeroineNayanthara , Sheela Kaur
🎬DirectorV.V. Vinayak