2017

నీరు నీరు

Neeru Neeru

🎬 Khaidi No. 150
🎤 Shankar Mahadevan🎵 Devi Sri Prasad✍️ Ramajogayya Sastry
Advertisement
నీరు నీరు నీరు రైతు కంట నీరు చుడనైనా చూడరేవ్వరూఉఉఉఉ గాుండెలని బీడు ఆశలన్నీ మోడు ఆదరించు నాధుడెవ్వరూ అన్నదాత గోడూ నింగా నంటే నేడూ ఆలకించు వారు ఎవ్వరూ నీరు నీరు నీరు రైతు కంట నీరు చుడనైనా చూడరేవ్వరూఉఉఉఉ
Advertisement

గోంతు ఎండీ పోయే పేగాు మండిపోయే గాంగా తల్లి ఝడ లేదనిఇఇఇఇఇ
నీటి పైన ఆశయేఈ నీరు గారి పోయేయి రాత మారే దారి లేదనిఇఇ దాహామాయారుతుందా పైరు పండుతుందా ధారాలైన కంటి నీటితోఓఓఓ
నీరు నీరు నీరు రైతు కంట నీరు చుడనైనా చూడరేవ్వరూఉఉఉఉ గాుండెలన్ని బీడు ఆశలన్నీ మోడు ఆదరించు నాధుడెవ్వరూ
నెల తల్లి నేడు వంగాిలారిపోయీఈ మూగాబోయేఈ రైతు నాగాలి ఆయువంతా చూడు ఆర్తనాదమాయేఈ గోంతు కోసుకుంది ఆఖలిఇఇఇ