Advertisement
మనసే మౌనంగా పిలిచే క్షణం నువ్వే నా మదిలో నిలిచే వరం నా శ్వాసే…. నువ్వే నాలోనే…. నువ్వే నయనం నీ చూపే మధురం అధరం చిరు గమకం మధురం
Advertisement

నయనం నీ చూపే మధురం అధరం చిరు గమకం మధురం
నీ మాటలే నా మాటగా అనిపించే లే తెలుసా ప్రతి క్షణం నీ తోడుగా ఉంటానుగా సఖియా ఏదనే గిల్లి పోకే అసలు నా మనసే నిన్ను కోరెనే కోరిన నిన్ను మనసు చేరి నా ప్రేమను నీకు తెలిపెనే
మనసే మౌనంగా పిలిచే క్షణం నువ్వే నా మదిలో నిలిచే క్షణం నా శ్వాసే…..నువ్వే నాలోనే….. నువ్వే
నయనం నీ చూపే మధురం అధరం చిరు గమకం మధురం