2016

నాన్నకు ప్రేమతో

Nannaku prematho

🎬 Nannaku Prematho
🎤 Devi Sri Prasad🎵 Devi Sri Prasad✍️ Devi Sri Prasad
Advertisement
ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం
Advertisement

నే ఏ దారిలో వెళ్లినా ఏ అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నను నడిపించినా నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం
ఏ తప్పు నే చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతోనె నను మన్నించినా నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం
ఏ ఊసు నే చెప్పినా ఏ పాట నే పాడినా భలే ఉంది మళ్లీ పాడరా అని మురిసిపోయినా నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం
ఈ అందమైన రంగుల లోకానా ఒకే జన్మలో వందల జన్మలకు ప్రేమనందించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో వందనం ఈ పాటతో ఈ పాటతో ఈ పాటతో