2024

నందనందనా

nandanandanaa the family

🎬 The Family Star
నందనందనా
Advertisement
ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా ఎంత చెప్పిందో సూచనలు ఇచ్చి ఇవ్వనట్టుగా ఎన్నెన్నిచ్చిందో
Advertisement

హృదయాన్ని గిచ్చి గిచ్చకా ప్రాణాన్ని గుచ్చి గుచ్చకా చిత్రంగా చెక్కింది దేనికో
ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా ఎంత చెప్పిందో
నందనందనా నందనందనా నందనందనా
అడిగి అడగకా అడుగుతున్నదే ఆ ఆ అడిగి అడగకా అడుగుతున్నదే అలిగి అలగకా తొలగుతున్నదే కలత నిదురలు కుదుటపడనిదే కలలనొదలక వెనకపడతదే
కమ్ముతున్నాదే మాయలా కమ్ముతున్నాదే టాం టాం టాం
ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా ఎంత చెప్పిందో
సిరుల వధువుగా ఎదుట నించుందే సిరుల వధువుగా ఎదుట నించుందే విరుల ధనువుగా ఎదని వంచిందే గగనమవతలి దివిని విడిచిలా గడపకివతల నడిచి మురిసెనే
ఇంతకన్నానా జన్మకీ ఇంతకన్నానా
ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా ఎంత చెప్పిందో సూచనలు ఇచ్చి ఇవ్వనట్టుగా ఎన్నెన్నిచ్చిందో
Cast & Crew
🎤SingersSid Sriram
✍️LyricsAnanta Sriram
🎵MusicGopi Sundar
💫HeroineMrunal Thakur
🎬DirectorParasuram