2025

నమో నమః శివాయ

Namo Namah Shivaya

🎬 Thandel
Advertisement
నమో నమః నమో నమః నమో నమః శివాయ…! నమో నమః నమో నమః నమో నమః శివాయ…!
Advertisement

నమో నమః… నమో నమః నమో నమః శివాయ నమో నమః… నమో నమః నమో నమః శివాయా
హే, ఢమ ఢమ ఢం అదరగొట్టు ఢమరుకాన్ని దంచికొట్టు అష్టదిక్కులదిరేటట్టు తాండవేశ్వరా..
కోరస్: నమో నమః నమో నమః నమో నమః శివాయ
భం భం భం మొదలుపెట్టు అమృతాన్ని పంచిపెట్టు గుండె వెండికొండయేట్టు కుండలేశ్వరా…
కోరస్: నమో నమః నమో నమః నమో నమః శివాయ
జై శంకర… జై జై జై శంకర నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్చేయ్యరా
జై శంకర… శివ శివ శివ శంకర త్రిశూలం తిప్పి సూపి మంచి దారి నడపరా…
కోరస్: నమో నమః నమో నమః నమో నమః శివాయ (4)
మ్, తప్పు చేస్తే బ్రహ్మ తలనే తుంచినావురా వేడుకుంటె విషాన్నైనా మింగినావురా
కోరస్: నమో నమః నమో నమః నమో నమః శివాయ
ఆదిపరాశక్తి నిన్ను కోరుకుందిరా సృష్టిలోన మొదటి ప్రేమ కధే నీదిరా
కోరస్: నమో నమః నమో నమః నమో నమః శివాయ
రారా శివరాత్రి సుందర… మా రాత మార్చి ఉద్దరించరా అనంతమైన నీ ప్రేమలో రవ్వంత మాకు ఇస్తే భూమి స్వర్గమౌనురా…
కోరస్: నమో నమః నమో నమః నమో నమః శివాయ (4)
ఆది ప్రేమిక… నీకు పోలిక లేదు లేదిక జగాన భక్త కోటికి… ఉన్న కోరిక తీర్చుతావయా స్వయానా
ఈశ్వరి కోసం అర్ధనారీశ్వరుడయ్యావు లోకాన్నే ఏలు పరమేశ్వరుడా… ఏ లోటూ రానీవు… ఎపుడు తోడుంటావు మగడంటే నువ్వే మహేశ్వరుడా
ఆది నువ్వే… అంతం నువ్వే కాపాడే ఆపద్భాంధవుడా……
కోరస్: నమో నమః నమో నమః నమో నమః శివాయ (4)
శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ
నమో నమః నమో నమః నమో నమః శివాయ
శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ
నమో నమః నమో నమః నమో నమః శివాయ
శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ
నమో నమః నమో నమః నమో నమః శివాయ
శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ
నమో నమః నమో నమః నమో నమః శివాయా
Cast & Crew