2022

నడికుడి రైలంటి సోదరా

nadikudi railanti sodaraa bomma

🎬 Bomma Blockbuster
నడికుడి రైలంటి సోదరా
Advertisement
బావా ఆఆ ఆ ఆఆ ఆ ఓ ఓఓఓ ఓఓఓ ఓయ్ బావా
Advertisement

నా ఖర్సుకు లేవని కొత్త చెఱువు పనికెళ్తే ఏఏ ఏ నా ఖర్సుకు లేవని కొత్త చెఱువు పనికెళ్తే నా సోకు సూసినాడు నా రూపు సూసినాడు ఒంగోని సూసినాడు తొంగోని సూసినాడు మీసాలు దువ్వినాడు
ఆ గల గల గల గల గల పారే సెలయేరంటా గోరింకలతో గారం చేస్తూ రాగాలేంటే సిలకా సిలకా ఆ హా హా సుర సుర సురకత్తెల లాగ కత్తెరలేసి టక్కులు చేసి టెక్కులు పోయే టక్కరి మూకుందెనకా ఉందెనకా సిలకా సిలకా సిలకా సిలకా అటు సూడే
నడికుడి రైలంటి సోదరా వినగడి ఫోజంటే నీదిరా నడికుడి రైలంటి సోదరా ఆఆ ఆ నడకన నీ సాటే లేరురా ఆఆ ఆ బ్రోవ భారమా ఆ ఆ ఆఆ బ్రోవ భారమా రఘురామా బ్రోవ భారమా రఘురామా భువనమెల్ల నీ వై నన్నొక్కని బ్రోవ భారమా రఘురామా
ఆ ఆ ఎగాదిగా నూబాటున తదేకంగా ఓ చోటున మెదడుకి మేతెట్టలే ఏ ఏ ఏ రమారమి నే చూసిన కధే కధ నే రాసిన సోకులు సేబట్టలే ఏ ఏ ఏఏ
కలిపితే ఆరు మూడు మూడు కలపను అంటే అది పోరు జోరుగ పోరు హొరాహొరని కధకుడి నగవరి సూపెడదాం
నడికుడి రైలంటి సోదరా వినగడి ఫోజంటే నీదిరా నడకన నీ సాటే లేరురా ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ
Cast & Crew
✍️LyricsVivek Athreya
HeroNandu
💫HeroineRashmi Gautam
🎬DirectorRaj Virat