2010

నాలో పరుగులు

naalo parugulu bheemili kabaddi

🎬 Bheemili Kabaddi Jattu
నాలో పరుగులు
Advertisement
నీతో నడచిన నిమిషం నిమిషం చూపులు కలసిన తరునం తరునం ఏదొ తెలియని మధనం మధనం కాద ఇది తొలి ప్రనయం ప్రనయం
Advertisement

నాలో పరుగులు తీసె మనసే నీకై వెతికెను తెలుసునా నాకే తెలియక విరిసే వయసే నీతో చెలిమిని కోరెనా ఎన్నడు కదలని నా మదే నీ వెన్నంటె పదమని తరిమెనే ఎవ్వరు నువ్వని అడగకే ఈ రెప్పల చాటున దాచుకుంది నిన్నే
ఉరికే అల్లరి హృదయం హృదయం నిన్నే వలచిన సమయం సమయం కాదే ఇరువురి పయనం పయనం ఏ దరి చేర్చునో పరువం పరువం
నాలో పరుగులు తీసె మనసే నీకై వెతికెను తెలుసునా నాకే తెలియక విరిసే వయసే నీతో చెలిమిని కోరెనా
పట్టుకుంటె ప్రాయమల్లుకుందీ వెల్లువైన హాయి మనసు పడమంది అతదినే తలపులో నిలబెడుతుందీ అందినట్టె అంది ఆశ పెడుతుందీ కల్లతోటి నవ్వి మాయమవుతుందీ ఇటు సగం అటు సగం ఒకటవుతోందీ కోరని ఓ వరమే నువ్వై ఎదురుగ నిలిచినదీ తీరని ఏ రుణమో నీతో ముడిపడమంటుందీ
ఉరికే అల్లరి హృదయం హృదయం నిన్నే వలచిన సమయం సమయం సాగే ఇరువురి పయనం పయనం ఏ దరి చేర్చునో పరువం పరువం
నాలో పరుగులు తీసె మనసే నీకై వెతికెను తెలుసునా మోడై నిలిచిన్న నిన్నటి వయసే పూచిన కథనే తెలుపనా
ఊపిరున్న శిలై బ్రతుకున్నాలే ఉన్నపాటు గానే నిన్ను కలిశాలే నీ జతే దొరికితే మనిషవుతాలే తూనిగల్లె రోజు తుల్లి తిరిగాలే నిన్ను చూడ గానే ఈడు నెరిగాలే ఆయువే తీరినా నిను వీడనులే తియ్యని ఈ కలలే కంటు తోడుగ ఉంటాలే ఒంటరి మనసుకి నీ స్నేహం ఊపిరి పోసెనులే
ఉరికే అల్లరి హృదయం హృదయం నిన్నే వలచిన సమయం సమయం సాగే ఇరువురి పయనం పయనం ఏ దరి చేర్చునో పరువం పరువం
Cast & Crew
🎤SingersKarthikChinmayi Sripada
✍️LyricsVanamali
HeroNani
💫HeroineSaranya Mohan
🎬DirectorTatineni Satya