2019

నాకు నువ్వని

Naaku Nuvvani

🎬 iSmart Shankar
🎤 Sri krishna , Ramya Behara🎵 Mani Sharma✍️ Chandrabose
Advertisement
నాకు నువ్వని మరి నీకు నేనని మన రెండు గుండెలూగే ఉయ్యాలా నువ్వు నేనని ఇక యేరు కామని మన జంట పేరు ప్రేమే అయ్యేలా
Advertisement

సూడసక్కగా ఇలా ఇలా ముచ్చటాడగా రామసక్కగా అలా అలా ఆడిపాడగా ఎన్నెన్ని ఆశలో ఎన్నెన్ని ఊహలో మెలేసుకున్న కొంగు ముళ్లలో ఎన్నెన్ని నవ్వులో ఇంకెన్ని రంగులో కలేసుకున్న కొంటె కళ్ళలో
తనాన నానా నానా తనాన నానా నానా తనాన నానా నానా నానా నానా తనాన నానా నానా తనాన నానా నానా తనాన నానా నానా నానా నానా
గునుగు పువ్వులా తంగేడు నవ్వులా మన రెండు గుండెలూగే ఉయ్యాలా గోరు వంకకి సింగారి సిలకలా మన జంట పేరు ప్రేమే అయ్యేలా
ఎన్ని పొద్దులో ఎన్నెన్ని ముద్దులో ముడేసుకున్న పసుపు తాడుతో ఎన్నెన్ని నవ్వులో ఇంకెన్ని రవ్వలో కలేసుకున్న ఈడు జోడులో
నాకు నువ్వని మరి నీకు నేనని మన రెండు గుండెలూగే ఉయ్యాలా నువ్వు నేనని ఇక యేరు కామని మన జంట పేరు ప్రేమే అయ్యేలా