2022

నా పేరు సీసా

na peru seesa ramarao on

🎬 Ramarao On Duty
నా పేరు సీసా
Advertisement
ఏం పేరు నీది పాప సీసా హా అవును సీసా
Advertisement

సీ అంటే సీకాకుళం సా అంటే సారంగి నా పేరు సీసా
నా పేరు సీసా నా పేరు సీసా నా పేరు సీసా నా పేరు సీసా సీసా
ఒకరికి నే తేనె సీసా ఒకరికి నే కళ్ళు సీసా
ఒకరికి నే మసాలా సీసా ఇంకొకరికి రసాల సీసా
అందరికి అందరికి అందరికి అందిస్తాను స్వర్గానికి వీసా
నా పేరు సీసా నా పేరు సీసా నా పేరు సీసా నా పేరు సీసా
ముట్టుకోకుండా ముద్దు పెట్టేస్తా పట్టుకోకుండా కౌగిలించేస్తా
చెంతకి రాకుండా చెమటలు పట్టిస్తా పక్కకి రాకుండా పండగ జరిపిస్తా
ఉన్న చోటునే ఉంటా హా ఆ హా ఆ హా ఆ హా ఆ హా ఆ హా ఆ
ఉన్న చోటునే ఉంటా మీలో ఊపు ఉడుకు పుట్టిస్తా ఎట్టా ఎట్టా ఎట్టా
ఉన్న చోటునే ఉంటా మీలో ఊపు ఉడుకు పుట్టిస్తా
నేను కాదు నా ఫోటో చాలు నేను కాదు నా ఫోటో చాలు తీరుస్తుంది మీ ఆశ
నా పేరు సీసా నా పేరు సీసా సీసా
ఒకరికి నే నీటి సీసా ఒకరికి నే సెంట్ సీసా
ఒకరికి నే సోడా సీసా ఇంకొకరికి సెలీను సీసా
అందరికి అందరికి అందరికి అందిస్తాను స్వర్గానికి వీసా
నా పేరు సీసా నా పేరు సీసా నా పేరు సీసా సీసా నా పేరు సీసా
Cast & Crew
🎤SingersShreya Ghoshal ,  Sam C. S.
✍️LyricsChandrabose
🎵MusicSam C. S.
⭐HeroRavi Teja
🎬DirectorSarath Mandava