Advertisement
ఏం పేరు నీది పాప
సీసా హా
అవును సీసా
Advertisement
సీ అంటే సీకాకుళం
సా అంటే సారంగి
నా పేరు సీసా
నా పేరు సీసా
నా పేరు సీసా
నా పేరు సీసా
నా పేరు సీసా సీసా
ఒకరికి నే తేనె సీసా
ఒకరికి నే కళ్ళు సీసా
ఒకరికి నే మసాలా సీసా
ఇంకొకరికి రసాల సీసా
అందరికి అందరికి
అందరికి అందిస్తాను
స్వర్గానికి వీసా
నా పేరు సీసా
నా పేరు సీసా
నా పేరు సీసా
నా పేరు సీసా
ముట్టుకోకుండా ముద్దు పెట్టేస్తా
పట్టుకోకుండా కౌగిలించేస్తా
చెంతకి రాకుండా చెమటలు పట్టిస్తా
పక్కకి రాకుండా పండగ జరిపిస్తా
ఉన్న చోటునే ఉంటా
హా ఆ హా ఆ హా ఆ
హా ఆ హా ఆ హా ఆ
ఉన్న చోటునే ఉంటా మీలో
ఊపు ఉడుకు పుట్టిస్తా
ఎట్టా ఎట్టా ఎట్టా
ఉన్న చోటునే ఉంటా మీలో
ఊపు ఉడుకు పుట్టిస్తా
నేను కాదు నా ఫోటో చాలు
నేను కాదు నా ఫోటో చాలు
తీరుస్తుంది మీ ఆశ
నా పేరు సీసా
నా పేరు సీసా సీసా
ఒకరికి నే నీటి సీసా
ఒకరికి నే సెంట్ సీసా
ఒకరికి నే సోడా సీసా
ఇంకొకరికి సెలీను సీసా
అందరికి అందరికి
అందరికి అందిస్తాను
స్వర్గానికి వీసా
నా పేరు సీసా
నా పేరు సీసా
నా పేరు సీసా సీసా
నా పేరు సీసా