2016

నా మనసు నీలో

na manasu neelo janatha

🎬 Nannaku Prematho
నా మనసు నీలో
Advertisement
లుక్ ఇన్ మై అయిస్ హవె ఫీల్ మై హార్ట్ విల్ టెల్ యు ఏ లాట్ థాట్ వర్డ్స్ కెన్నొట్ హోల్డ్ మై హ్యాండ్ డోన్ ’ట్ లెట్ మీ ఫ్రీ ఐ నీడ్ టూ హెయిర్ థాట్ యు లైవ్ ఫర్ మీ
Advertisement

నా మనసు నీలో నీ మనసు నాలో గాలమేసినటు బలంగా ఇరుక్కుపోయేనే నా మనసు నీతో నీ మనసు నాతో భానమేసినట్టు భలేగా ఆతుకుపోయేనే
డోన్’ట్ యు ఎవర్ లీవ్ మీ బేబీ యు ' ఆర్ బోర్న్ టూ లవ్ మీ యు గాట్ టూ బిలీవ్ మీ బేబీ ఐ ’ఎం ది వన్ ఫర్ యు నీలో తెచ్చి పోస్తున్నాను నాలోని సగాలు నాలో నిన్ను మోస్తున్నాను పగలు రాత్రులు
నా మనసు నీలో నీ మనసు నాలో గాలమేసినటు బలంగా ఇరుక్కుపోయేనే నా మనసు నీతో నీ మనసు నాతో భానమేసినట్టు భలేగా ఆతుకుపోయేనే
లుక్ ఇన్ మై అయిస్ హవె ఫీల్ మై హార్ట్ విల్ టెల్ యు ఏ లాట్ థాట్ వర్డ్స్ కెన్నొట్ హోల్డ్ మై హ్యాండ్ డోన్ ’ట్ లెట్ మీ ఫ్రీ ఐ నీడ్ టూ హెయిర్ థాట్ యు లైవ్ ఫర్ మీ
హ్మ్ చలిగా గిళ్లుతుంటే సీతాకాలం ముద్దులతో యుద్దలేన్నో చేసి వేసవి లా మార్చుదాం కౌగిలిలోన్న ఉంటే కారాగారం తప్పదిక నెరాలెన్నో చేసి లొంగిపోధామ్ ఇద్దరం
డోన్ ’ట్ యు వన్నా బీ మై బేబీ ఫరెవర్ న్ ఎవర్ కత్తులు దూసుకుంటున్నాయి ఇద్దరి కన్నులు
నా మనసు నీలో నీ మనసు నాలో గాలమేసినటు బలంగా ఇరుక్కుపోయేనే నా మనసు నీతో నీ మనసు నాతో భానమేసినట్టు భలేగా ఆతుకుపోయేనే
యు గాట్ ఆన్ మీ టూ లిసెన్ ఆన్ మీ అప్ కీప్ ఇట్ గో ఇన్ ఐ ఫీల్ లైక్ మూవ్ ఇన్ యు నెవెర్ కనౌ ది వే యు మేక్ మీ ఫీల్ యు ’ఆర్ మై ట్రెండ్ సెట్టర్ థిస్ గేమ్ ఐస్ గెట్టింగ్ బెటర్
హ్మ్ విద్యుత్ కొరత రాదే మనకెనాడూ వొంట్లో వేడీని వాడుకుంటూ వెళిగీద్దాం రాత్రిని సిగ్గులు దరికి రావే మనకేనాడు కోరికేలా కంచెను కట్టుకుంటూ ముసేద్దంలే ధారిని
డోన్’ట్ యు వన్నా బీ మై బేబీ ఫరెవర్ న్ ఎవర్ దెబ్బకి బద్దలవ్‌తున్నాయి ఇద్దరి హాద్ధులు హు
నా మనసు నీలో నీ మనసు నాలో గాలమేసినటు బలంగా ఇరుక్కుపోయేనే నా మనసు నీతో నీ మనసు నాతో భానమేసినట్టు భలేగా ఆతుకుపోయేనే
లుక్ ఇన్ మై అయిస్ హవె ఫీల్ మై హార్ట్ విల్ టెల్ యు ఏ లాట్ థాట్ వర్డ్స్ కెన్నొట్ హోల్డ్ మై హ్యాండ్ డోన్ ’ట్ లెట్ మీ ఫ్రీ ఐ నీడ్ టూ హెయిర్ థాట్ యు లైవ్ ఫర్ మీ
Cast & Crew
🎤SingersDevi Sri PrasadSharmila
✍️LyricsBhaskarabhatla
HeroJr NTR
🎬DirectorSukumar