2017

మూసి మూసి నవ్వుల

Musi Musi Navvula

🎬 Yamudu 3
🎤 Swetha Mohan , Karthik , Rita , Aalap Raju🎵 Harris Jayaraj✍️ Ramya NSK
Advertisement
మూసి మూసి నవ్వుల ప్రేమ నిన్నే చూసా మునుపెన్నడూ ఎరుగని ఓటమిని చవి చూసా ఒకపరి నేను నిన్నో మాటే అడిగా నా ఊపిరిలో నీ ఊపిరిని కలిపేసి నీ లోనే నీ లోనే నా చెలి మంతా తుదిలేని కలిమంతా తొలి నాటి ప్రియమంతా జత చేరెనే
Advertisement

కాదని ఆ ప్రేమంటేనే కటువుగా వున్నా కమ కమ్మని నీ కవ్వింపులకి కాలు జారీ పడిన మూసి మూసి నవ్వుల ప్రేమ నిన్నే చూసా మునుపెన్నడూ ఎరుగని ఓటమిని చవి చూసా ఒకపరి నేను నిన్నో మాటే అడిగా నా ఊపిరిలో నీ ఊపిరిని కలిపేసి
ఆ ఆ మంజరీల మధువాణిల చెంతకు రావాలె సుధల ఎద మీటే పై ఎద పై వాలిపోనా తుమ్మెదనై
ఆ కో అంటే నీవెంటే వడి వడి అడుగులు పడుతూ పెడదారో రహదారో నడిచే రానా నీ వెనుకే
నా కనుమరుగున వాడి కోరచూపున నిలిచి నన్నే ఇలా గెలుచు కున్నావుగా నువ్వు అనుక్షణం ఏదనే కొయ్య నేరమేంటో చేప్పాయా
పగలంతా పగలైతే హద్దులు దాటును తాపం రేయంతా కావాలి ఆనందాల సందోహం
నీ ఒళ్ళో పలికేనా వలపుల మన్మథ రాగం నీ ఆసె నెరవేర్చే వేగమే అది నా వైభోగం వేలు పట్టాలంటే కాలు తొక్కాలంటే పగ తొలగాలంటే పక్కే నలగాలంటే నెం లాటి మొనగాడినైనా లూటీ చేయవచ్చనే
మూసి మూసి నవ్వుల ప్రేమ నిన్నే చూసా మునుపెన్నడూ ఎరుగని ఓటమిని చవి చూసా ఒకపరి నేను నిన్నో మాటే అడిగా నా ఊపిరిలో నీ ఊపిరిని కలిపేసి