Advertisement
మోర వినర ఓ గోపి కృష్ణ ఈ కన్నెల వెన్నెలు నీవే లేరా
నవ్వకురా ఓ మువ్వల కృష్ణ ఆ నవ్వుకు గుండెల్లో లయ తప్పును ర
అలిగి వెదురు పొదల కెళ్ళమకూర చిగురు పాదాలు కంది పోవు ర
మురిసే మురళి రవళి వినిపించకురా అది విని కోయిలమ్మ మూగ బోవు ర
వినరా ఈ గారాల బేరాలు చాలించరా
మోర వినర ఓ గోపి కృష్ణ ఈ కన్నెల వెన్నెలు నీవే లేరా
నవ్వకురా ఓ మువ్వల కృష్ణ ఆ నవ్వుకు గుండెల్లో లయ తప్పును ర
Advertisement
ఓ కృష్ణ హోం మై కృష్ణ హే
కం కృష్ణ కం కృష్ణ లెట్స్ డాన్స్ కృష్ణ
ఓ కృష్ణ హోం మై కృష్ణ
కం కృష్ణ కం కృష్ణ లెట్స్ డాన్స్ కృష్ణ