2017

హై మిస్ సన్షైన్

Miss Sunshine

🎬 Lie
Advertisement
హై మిస్ సన్షైన్!! కోపమా నీది సన్ సైన్?
Advertisement

ఫైర్ నువ్వు సేం టు సేం, ఎమిటొ చెప్పు నా క్రైం?
సంబర్న్ సందడె పాకెట్ లొ నింపుదాం, సమ్మే ట్రిప్ కె కోపాన్నె పంపుదాం..
ఉన్నట్టుంది చైన వాల్, కూల్చొద్దింక నాపై చాలు.
కొట్టొద్దింక చి చి చి లు.. కట్టి పెట్టెయి నీ కొపాలు..
మ్మ్...మ్మ్... మ్మ్... మ్మ్....
హై మిస్ సన్షైన్!! కోపమా నీది సన్ సైన్?
ఫైర్ నువ్వు సేం టు సేం, ఎమిటొ చెప్పు నా క్రైం?
హై వాలెంటైన్.. మాయ లొ నువ్వు యైన్స్టైన్..
తెలిసి పడతాను లె, యు ఆర్ ఈకూల్ టు మె స్కుఏర్..
కస్టం మోయడం నన్నెలె ఈ క్షనం.. ఇస్టం దాయడం నిన్ను నాలొ మక్సిమం..
వె జస్ట్ స్టె ఫర్ సం మోర్ టైం.. యెవరి సెకండ్ జీవిద్దాము..
నిజం చెస్తు ఈ డె డ్రీం.. గాలక్సి లొ తిరిగొద్దాము..
మ్మ్...మ్మ్... మ్మ్... మ్మ్....
లవ్ ఈస్ ఇన్సేన్ వద్దు అనలేనిదీ పైన్.. కదిలే ఆ చ్లౌడ్ నైన్ గుండె లొ పేల్చె లాండ్ మైన్..
సో కూల్ చూపులె టేకెన్ మై బ్రెత్ అవే.. సో బోర్ లైఫు లె నువు పొగడని నిమిషమె..
నెవర్ ఎవర్ లెట్ మె గొ గల్ అల్లేసుకొ లవ్లి ఏంగెల్.. చం ఆన్ చం ఎన్ లెట్ మె లవ్ యు ఎటెల్లినా ఐ వోంట్ లీవ్ యు..
మ్మ్...మ్మ్మ్... మ్మ్... మ్మ్....
హై మిస్ సన్షైన్!!
కోపమా నీది సన్ సైన్?
Cast & Crew
✍️LyricsKrishna Kanth
🎵MusicMani Sharma
💫HeroineMegha Akash
🎬DirectorHanu Raghavapudi