2023

మినిమమే

minimum mem

🎬 Mem Famous
మినిమమే
Advertisement
ఈ ఊర్ల పోరగాల్లం ఊరకుండము ఏదో లొల్లి జేసేదాక మేము గమ్మునుండము దావత్తు బారతుల్ల ఊగుతుంటము మరి రాతిరంత డీజే పెట్టి సంపుతుంటము
Advertisement

పొద్దున్నే బీరు తాగి బువ్వ తింటము పొద్దుబోయిందంటే బార్ తాన ఆగమైతము మందికాడ మాటల్లో రెచ్చిపోతము మరి మాట గిట్ట జారితే ఇచ్చిపోతము
మేమంతా చిల్లురా లైఫ్ అంతా చిల్లురా మాతోటి వెట్టుకుంటే గిప్ప గిప్ప గుద్దుడేరా వద్దురా వద్దురా మమ్మల్ని గెలకొద్దురా
మాతోటి మినిమమే మినిమమే మినిమమే చల్ అరె క్రికెట్ లా మినిమమే మినిమమే మినిమమే చల్
మాతోటి మినిమమే మినిమమే మినిమమే క్రికెట్ లా మినిమమే మినిమమే మినిమమే
ఆటాడితే మినిమమే మినిమమే మినిమమే డైలాగేస్తే మినిమమే మినిమమే మినిమమే చల్
నిద్రలేస్తే సూసేది ఖాళీ బీరు సీసే ఇడ్లీ వడ ఏదీ లేదు ఫస్ట్ ఫస్ట్ ఛాయే
మామ రోజు వంద పెట్రోలు గల్లి గల్లి తిరుగుడే అన్ని చోట్ల ఖాతాలే జీవితంలో కట్టేద్ లే
బీరు రేటు పెరిగితే బాధ పడుత తాగుతాం బాధ గిట్ల పెరిగితే రెండెక్కువ తాగుతాం
గెలికింది ఎవ్వడని చిట్టి మొత్తం తీస్తాం కొట్టాలనిపించినోడ్ని దవడ పగలగొడతాం
వద్దురా వద్దురా ఊరమాస్ గ్యాంగ్ రా స్కెచ్చేసి పంచిస్తే ఆగమై పోతవ్ రా వెళ్లిపో వెళ్లిపో మేంకొడితే ఫేమసైతవ్
డిస్టెన్స్ మినిమమే మినిమమే మినిమమే ప్లీజ్ అరె మాతోటి మినిమమే మినిమమే మినిమమే ప్లీజ్
Cast & Crew
🎤SingersRahul Sipligunj
✍️LyricsKoti Mamidala
🎵MusicKalyan Nayak
💫HeroineSaarya Laxman
🎬DirectorSumanth Prabhas