2015

మెంటల్ మదిలో

Mental Madhio

🎬 OK Bangaram
Advertisement
లైలా లైక్ -ఏ లైక్ మై లైలా లైక్ -ఏ లైక్ యువర్ లైలా లైక్ -ఏ లైక్ మై లైలా
Advertisement

మన మన మన మెంటల్ మదిలో గణ గణ గణ గంటల సడితో టక టక టక తుంటరి లయలో ఓకే అని చేలా రేగాలి హే మన మన మన మెంటల్ మదిలో గణ గణ గణ గంటల సడితో టక టక టక తుంటరి లయలో ఓకే అని చేలా రేగాలి
ఆగిపోనీకు వేగాన్ని ఏది ఏమైనా గాని లైక్ -ఏ లైక్ మై లైలా లైలా ఏలుకుందాం ఈ లోకాని మన మన మన మెంటల్ మదిలో గణ గణ గణ గంటల సడితో టక టక టక తుంటరి లయలో ఓకే అని చేలా రేగాలి
లైలా లైక్ -ఏ లైక్ మై లైలా లైక్ -ఏ లైక్ యువర్ లైలా లైక్ -ఏ లైక్ మై లైలా
రేపొద్దు మాపొద్దు ఈపొద్దు నాపొద్దు ఏం కాదు లే చూడు చాల్లెద్దు కంగారు వెయ్యేళ్ళ సంకెళ్లు వెయ్యాలా బంధాలు మనకేల ఆ పోరు ఓకే నా బంగారు
మన మన మన మెంటల్ మదిలో గణ గణ గణ గంటల సడితో టక టక టక తుంటరి లయలో ఓకే అని చేలా రేగాలి మన మన మన మెంటల్ మదిలో గణ గణ గణ గంటల సడితో టక టక టక తుంటరి లయలో ఓకే అని చేలా రేగాలి ఆగిపోనీకు వేగాన్ని ఏది ఏమైనా గాని లైక్ -ఏ లైక్ మై లైలా లైలా ఏలుకుందాం ఈ లోకాని
మన మన మన మెంటల్ మదిలో గణ గణ గణ గంటల సడితో టక టక టక తుంటరి లయలో ఓకే అని చేలా రేగాలి లైలా లైక్ -ఏ లైక్ మై లైలా లైక్ -ఏ లైక్ యువర్ లైలా లైక్ -ఏ లైక్ మై లైలా