2019

మెల్ల మెల్లగా

Mella Mellaga

🎬 ABCD: American Born Confused Desi
🎤 Sid Sriram , Aditi Bhavaraju🎵 Judah Sandhy✍️ Krishna Kanth
Advertisement
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే మెల్ల మెల్ల మెల్ల మెల్లగా కన్నుల్లో మత్తు లాగ అల్లావే
Advertisement

కళా నిజాం ఒకే క్షణం అయోమయంగా ఉందే చెరో సగం పంచె విధం ఇదేమిటో బాగుందే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే మెల్ల మెల్ల మెల్ల మెల్లగా కన్నుల్లో మత్తు లాగ అల్లావే
నీతో చేరుతూ ఏదో కొత్తగా మరో నేనులా మారానే పాద రమ్మని అలా వేలితో కాలాన్నే ఇలా ఆపావే
ఎందుకేమో ముందు లేదే ఈ హాయి సందడేమో అల్లుతునే నీవైపోయే
ప్రతి క్షణం సంతోషమే నేనెప్పుడూ చూడందే ప్రపంచమే చూసానులే నీల ఏది లేదంతే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే మెల్ల మెల్ల మెల్ల మెల్లగా కన్నుల్లో మత్తు లాగ అల్లావే
మెరిసే లోపలే మనసే ఏ మురిసే నీవిలా కలిసే ఏ నిముషాలు రోజులే నిలిచెను చేతిలో నేనుంటా నీడలా ఇలా నీతోనే అన్ని వేళలా
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా నచ్చాడే అల్లరేదో తెచ్చాడే మెల్ల మెల్ల మెల్ల మెల్లగా నచ్చాడే ఆశాలేవో ఇచ్చాడే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే మెల్ల మెల్ల మెల్ల మెల్లగా కన్నుల్లో మత్తు లాగ అల్లావే