2017

ఎం సి ఏ

MCA

🎬 Middle Class Abbayi
🎤 Nakash Aziz🎵 Devi Sri Prasad✍️ Chandrabose
Advertisement
వీధి చివర ఉంటాదో టీ కొట్టు ఆడ మెం తాగే టీ ఏమో 1/2 ఒంటి మీద ఉండేదొక్క జీన్స్ ప్యాంటు పైన అపుడపుడు మారుస్తాం టీ షీర్ట్
Advertisement

మా ఫేవరెట్ హీరో సినిమా హిట్ అయితే మెం కూడా చేస్తాం సేమ్ హెయిర్ కట్యూ మా కాలనీ కావేరి తోటి సైలెంటు కానీ కలల్లోన కాజల్ తో డ్యూయెట్ -ఉ
ఆషాడం సేల్స్ లో హాఫ్ రేట్ కిచ్చిన మిగతా హాఫ్ అడుగుతాం డిస్కోఉంటూ
మేమె మిడిల్ క్లాస్ అబ్బాయిలం ఎం సి ఏ మేమె మిడిల్ క్లాస్ అబ్బాయిలం ఎం సి ఏ మేమె మిడిల్ క్లాస్ అబ్బాయిలం ఎం సి ఏ మేమె మిడిల్ మిడిల్ మిడిల్ క్లాస్ అబ్బాయిలం
హే పిక్చర్ నాది పాప్ కార్న్ నీది మందే నాది ముంచింగ్ నీది బైక్ ఏ నాది పెట్రోల్ నీది ఆర్ట్ సిగరెట్ నాది మామ కిల్లి నీది అని వాటా వేసి ఖర్చే పెడతాం
అరేయ్ పైసా పైసా పొగే చేస్తాం చివరికి చిట్టి కట్టి చీటింగ్ అవుతాం మల్లి లక్ ఏ వస్తుందని లాటరి ట్రై చేస్తాం
మేమె మిడిల్ క్లాస్ అబ్బాయిలం ఎం సి ఏ మేమె మిడిల్ క్లాస్ అబ్బాయిలం ఎం సి ఏ మేమె మిడిల్ క్లాస్ అబ్బాయిలం ఎం సి ఏ మేమె మిడిల్ మిడిల్ మిడిల్ క్లాస్ అబ్బాయిలం
హే పాస్ బుక్ లో పైసల్ కన్నా ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ ఎక్కువ వాడండుకున్నా కూరలకన్నా పక్కింటోలిచే పచ్చలెక్కువ
అరేయ్ పేపర్ లోన వార్తల కన్నా పిట్టగోడ కడా న్యూస్ ఎక్కువ అరేయ్ బీర్ బాటిల్ లే తాగేకన్నా వాటిని అమ్మేటప్పుడు కిక్ ఏ ఎక్కువ
మేమె మిడిల్ క్లాస్ అబ్బాయిలం ఎం సి ఏ మేమె మిడిల్ క్లాస్ అబ్బాయిలం ఎం సి ఏ మేమె మిడిల్ క్లాస్ అబ్బాయిలం ఎం సి ఏ మేమె మిడిల్ మిడిల్ మిడిల్ క్లాస్ అబ్బాయిలం