Advertisement
మాయ ఓ మాయ ఎం చేసావ్వే నువ్వు
నీ వైపే లాగవు నన్నిలా
మాయ ఓ మాయ గుట్టుగా గుండెని గిచ్చి
హాయిలో తేల్చావు ఇంతలా
ఎలా లేదే ముందెప్పుడూ లేదే
ని వల్లే ఏదో జరిగే నాలో నీదే
అర్రే నేనేం చేస్తున్న నిన్నే చూస్తున
ఏంటో ఈ వింత
అయ్యో అయ్యో రామ ప్రేమంటేనే కోమా
పడ్డావా ఇక అంతే పట్టే వదలదురా
ప్రేమ పిచ్చ్చి ప్రేమ పాటిందంటే మామ
ఏది పట్టదులేరా అంతే నువ్వింకా
Advertisement
కనిపించే చిలిపి కల
కన్నులకే మెరుపు నువ్వా
ఆణువణువూ కదిలించే
కోరికవా కానుకవ
మైమరచి న హృదయం
నిను తలిచే ప్రతి నిమిషం
హే ఎగిసే ఊహల్లో మురిసే న ప్రాణం
ఏంటో ఈ చిత్రం ఓ
అయ్యో అయ్యో రామ ప్రేమంటేనే కోమా
పడ్డావా ఇక అంతే పట్టే వదలదురా
ప్రేమ పిచ్చ్చి ప్రేమ పట్టిందంటే మామ
ఏది పట్టదులేరా అంతే నువ్వింకా
ప్రేమనేలా చూపాలో లోలోనే దాచాలో
తను కానీ కాదంటే మనసున్నీల ఆపాలో
ఎదమాటే తేలుప్పమంటే అడుగైనా పడదు ఎలా
అసలేంటో ఈ ప్రేమ మనసే పిండేసి హయ్యో హయాయో
మాయ ఓ మాయ
నీ వైపే లాగవు నన్నిలా
మాయ ఓ మాయ గుట్టుగా గుండెని గిచ్చి
హాయిలో తేల్చావు ఇంతలా
అయ్యో అయ్యో రామ ప్రేమంటేనే కోమా
పడ్డావా ఇక అంతే పట్టే వదలదురా
ప్రేమ పిచ్చ్చి ప్రేమ పట్టిందంటే మామ
ఏది పట్టదులేరా అంతే నువ్వింకా