2015

మస్తానీ మస్తానీ

Mastani Mastani

🎬 Janda Pai Kapiraju
🎤 M. M. Manasi , Deepak🎵 G. V. Prakash Kumar✍️ Varikuppala Yadagiri
Advertisement
మస్తానీ మస్తానీ మాస్తుందే ని బాడీ అద్దాన్ని అందాన్ని కలిపిస్తే నువ్వే జానీ నాలోని కోణాన్ని చూపించే ఫీచర్ ని నీ బ్యూటీ కళ్ళల్లో చూసానే దిల్కిరాణి నా స్మైలేయ్ స్మైలేయ్ రోజాలన్నీ అందుకుని అయిపోతే పోనీ దూరంగాని వేడుకని నీ చుట్టూరా నే షాని నిర్మించ ఆదేశాన్ని నువ్వొచ్చాకే నేనైపోయా నీ లైఫ్ దేశం రాజధాని
Advertisement

దంచిక దంచిక డండం దందా నక్క ధూమ్ ధూమ్ లవ్ బ్యాండ్ మోగింది దంచిక దంచిక డండం దందా నక్క బ్యూటిఫుల్ టార్చర్ మొదలయింది దంచిక దంచిక డండం దందా నక్క ధూమ్ ధూమ్ లవ్ బ్యాండ్ మోగింది దంచిక దంచిక డండం దందా నక్క బ్యూటిఫుల్ మై జర్నీ స్టార్ట్ అయ్యింది
తుర్బాని గురుబని చేసానే ఖుర్బానీ మేకల్ని ఎద్దుల్ని నాలోన ఉన్న అన్ని అద్దాన్ని అందాన్ని నీ ఎయె లోనో దీపాన్ని మొహాన్ని మైకాన్ని నువ్వు మెచ్చే ఉద్యోగాన్ని
నీ గాలి నన్ను గిల్లకే నా దారి మారి పోయిందే నీ చోరీ చోరీ చూపుల్లో చేరి నా దిల్ కూడా నీతో వచ్చేంసిదే పోనీ పోనీ పొథెయ్ పోనీ అనుకున్న కానీ కనుగున్నానోయ్ ఎప్పుడు లేని ఒంటరి రోగాన్ని
హే నన్ను నిన్ను కట్టేసింది ఇష్క్ అని హే ఒద్దు అన్న మేలు అన్న కాను అని మన సాటి సంగీత్ బాణీ వినిపించు వచ్చే వీని పట్టేసేయ్ వద్దు ఆపులేక వాయిస్తూనే ఉంటున్నాని
దంచిక దుంచిక డండం దందా నక్క ధూమ్ ధూమ్ లవ్ బ్యాండ్ మోగింది దంచిక దంచిక డండం దందా నక్క బ్యూటిఫుల్ టార్చర్ మొదలయింది దంచిక దంచిక డండం దందా నక్క ధూమ్ ధూమ్ లవ్ బ్యాండ్ మోగింది దంచిక దంచిక డండం దందా నక్క బ్యూటిఫుల్ మై జర్నీ స్టార్ట్ అయ్యింది