2026

మస్సా మస్సా

massa massa

🎬 Peddi
మస్సా మస్సా
Advertisement
ఏలో ఏలమ్మ ఏలో ఓ ఓ...
Advertisement

మస్సా మస్సా మస్సా పెద్ది పెద్ది పెద్ది చిక్ చిక్ కదలిక మస్సా పెద్ది పెద్ది పెద్ది
ఉలికిపడి ఊగాల ఉరకైనా నేనురికేస్తానే అదిరిపడి ఆగాల పిడుగైనా నేనంటేస్తే కొండ రాళ్ళే నాపై కండరాల్లైతే నిప్పు వానే నాలో నెత్తుటేరైతే భూగోళాన్నే ఆపే సత్తా నా సొత్తే విశ్వాన్ని పేల్చే విశ్పు లింగాన్నే
మస్సా మస్సా మస్సా నాకు నేనే చాలోయ్ చిక్ చిక్ కదలిక మస్సా నా వెన్నే నా దన్నవ్వాలోయ్ మస్సా మస్సా మస్సా నా రమ్మే నా రొమ్మెవ్వద్దోయ్ చిక్ చిక్ కదలిక మస్సా రాటు దేలాలోయ్
నిలువెల్లా నాపై చమటే మండుతుంది నాకై ముడి చమురై ఆశగ వెళ్ల ఆపై మనసే బుస కొడుతుందోయ్ బడబాగ్నై ఆవేశానికి అరుపులేమిటి చారుకు మట్టుకు చాలుగా ఆక్రోశానికి అణచివేతకి చివరి మలుపిక చూపద ఓహో పట్టు ఒక్కొక్క మెట్టుగా ఎక్కే టట్టు నా పట్టు పట్టలా ఏ కష్టాలైనా నా పాదాల కింద నేనొక మెట్టు ఒక్కొక్క బొట్టులాగ ఎడితే తట్టు నేనొట్టు పెట్టనా నాకు ఏ రోజున నీరాజనం పట్టే వారున్నా
నా కట్టే కాలే లోగా మస్సా మస్సా మస్సా చిక్ చిక్ కదలిక మస్సా మస్సా మస్సా మస్సా నాకు నేనే చాలోయ్ చిక్ చిక్ కదలిక మస్సా నా వెన్నే నా దన్నవ్వాలోయ్ మస్సా మస్సా మస్సా నా రమ్మే నా రొమ్మెవ్వద్దోయ్ చిక్ చిక్ కదలిక మస్సా రాటు దేలాలోయ్
పెద్ది పెద్ది పెద్ది తార సిమ్మి సిమ్మిట్ట
Cast & Crew
🎤SingersVishal Mishra
✍️LyricsAnanta Sriram
🎵MusicA.R. Rahman
HeroRam Charan
💫HeroineJanhvi Kapoor
🎬DirectorBuchi Babu Sana