2016

మందార

mandaara

🎬 Bhaagamathie
మందార
Advertisement
మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలు నన్నే చేరేలా
Advertisement

కళ్లారా కళ్లారా చూస్తున్న కలరా సరికొత్త స్నేహం దరిచేరే
అలికిడి చేసే.. నాలో అడగని ప్రశ్నే.. ఏదో అసలది బాదులో.. ఏమో అది తేలేనా
కుదురుగా ఉండే.. మదిలో చిలిపిగా ఎగిరే.. ఎదలో తెలియని భావం తెలిసేకథ మారేనా
నీ వెంట అడుగే వేస్తూ నీ నీడనై గమనిస్తూ నా నిన్నల్లోలేని నన్నే ఇలాగ నీలో చూస్తున్న
మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలు నన్నే చేరేలా
కళ్లారా కళ్లారా చూస్తున్న కలరా సరికొత్త స్నేహం దరిచేరే
సుందర.. మందార కళ్లారా.. సుందర
మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలు నన్నే చేరేలా
మురికిని చాట్ ఊపిరి కూడా ఉలికి పడేలా ఉందే ఇలా కలలోనైనా కలగనలేదే విడిపోతుందని అరమరికా
కడలి నాలో నువ్వే అలనై నీలో నిన్నే ఒకటై ఒదిగే క్షణమే అది ప్రేమేనా కాలాలనే మరిపిస్తూ ఆనందమే అందిస్తూ నా ప్రయాణమై నా గమ్యానివై నా నువ్వవుతున్నావే
మందార మందార కరిగే తెల్లారేలాగా అది కిరణాలు నన్నే చేరేలా కళ్లారా కళ్లారా చూస్తున్నావా కళ్లారా ఈ సరికొత్త స్నేహం దరిచేరవు
మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలు నన్నే చేరేలా
Cast & Crew
🎤SingersShreya Ghoshal
✍️LyricsSreejo
🎵MusicThaman S
💫HeroineAnushka Shetty
🎬DirectorG. Ashok