2017

మనవి ఆలకించరాదటే

Manavi Alakincharadate

🎬 Mental Madhilo
🎤 Pradeep Kumar🎵 Prashanth R Vihari✍️ Vivek Athreya
Advertisement
పాదం ఏటెయ్ నీ రాగం ఏటెయ్ మనవి ఆలకించరాదటే మదితోనే ఆటలేలనే మనవి ఆలకించరాదటే మది దాటి ఆట సాగేదెయ్ ఆ మనసు మాటేయ్ బదులాయనే ఆ బదులు బాటెయ్ ప్రశ్నయనే ఆ మనసు మాటేయ్ బదులాయనే ఆ బదులు బాటెయ్ ప్రశ్నయనే
Advertisement

నీ చివురిన్చాని మధుమాసం దిశా నేరుగాని ఓ పావనం నిశి తరగని ఓ ఉదయం ఇదే దారేదో కోరే పయనం గమనం ఓ సందేహం అనిపించినా ప్రతి రూపం మదెయ్ ఆ మనసు మాటేయ్ బదులాయనే ఆ బదులు బాటెయ్ ప్రశ్నయనే ఆ మనసు మాటేయ్ బదులాయనే ఆ బదులు బాటెయ్ ప్రశ్నయనే మనవి ఆలకించరాదటే మనవి ఆలకించ మనవి ఆలకించ రాదటే
పాదం ఏటెయ్ నీ రాగం ఏటెయ్ పాదం ఏటెయ్ నీ గానం ఏటెయ్ నిన్నతోనే నేడు దూరమయిన వీడుకొలెయ్ చేదై నిన్ను చేరేన నేటి మార్పానా నాటి మారుపేనా నిన్న నేటితో రేపు తొడనా ఈ మౌనంలో ప్రతి భావం సడి చేయని ఓ కెరటం కనుమరుగైన తీరం వ్యదై కాలామ్ తో సాగెయ్ ఈ స్వపనం వెతికేనా నీ కోసం అలసేనా నయనం అల్లై ఆ మనసు మాటేయ్ బదులాయనే ఆ బదులు బాటెయ్ ప్రశ్నయనే మనవి ఆలకించరాదటే మనవి ఆలకించ మనవి ఆలకించ మనవి ఆలకించరాదటే