2015

మనసున ఏదో రాగం

manasuna edho raagam yentavaadu

🎬 Yentavaadu Gaani
మనసున ఏదో రాగం
Advertisement
మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం చెప్పలేని ఏదో భావం నాలో కలిగెలె సంద్రపు అలాలే పొంగి తీరం తాకే వేళా మునిగే మనసు అసలు బెదరలేదులే ఉన్నదీ ఒక మనసు వినదది నా ఊసు నను విడి వెళ్లిపోవుట నేను చూసానే తియ్యని స్వప్నం ఇది చెరగని మనో నిధి కలలో కలలో నను నేనే చూసానే నాకేం కావలి నేడు ఒక మాట అడిగి చూడు ఇక నీవే నాకు తోడు అని లోకమనేదెపుడు నాకేం కావలి నేడు ఒక మాట అడిగి చూడు ఇక నీవే నాకు తోడు అని లోకమనేదెపుడు
Advertisement

దోసిట పూలు తెచ్చి ముంగిట ముగ్గులేసి మనసును అర్పించగా ఆశ పడ్డానే వలదని ఆపు నది లేదని అడిగే మాది నదిలో ఆకు వాలే కొట్టుకుపోయానే గరికెలు విరులయ్యే మార్పే అందం ఎన్నో యుగములుగా వెలిగిన బంధం ఒక వెండి గొలుసు వోలె ఈ మనసు ఊగేనిపుడు తొడగాలి వజ్రమల్లె నే మెరియుచుంటి నిపుడు ఒక వెండి గొలుసు వోలె ఈ మనసు ఊగేనిపుడు తొడగాలి వజ్రమల్లె నే మెరియుచుంటి నిపుడు మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం చెప్పలేని ఏదో భావం నాలో కలిగెలె సంద్రపు అలలే పొంగి తీరం తాకే వేళా మునిగే మనసు అసలు బెదరలేదులే ఉన్నదీ ఒక మనసు వినదది నా ఊసు నను విడి వెళ్లిపోవుట నేను చూసానే తియ్యని స్వప్నం ఇది చెరగని మనో నిధి కలలో కలలో నను నేనే చూసానే ఒక వెండి గొలుసు వోలె ఈ మనసు ఊగేనిపుడు తొడగాలి వజ్రమల్లె నే మెరియుచుంటి నిపుడు