2012

మనసు పలికే భాష

Manasu Palike Bhasha

🎬 Andala Rakshasi
🎤 Rakendu Mouli🎵 Radhan✍️ Rakendu Mouli
Advertisement
మనసు పలికే భాష ప్రేమ మౌనమడిగే బదులు ప్రేమ మరణమైనా తోడు ప్రేమ మనకి జరిగే మాయ ప్రేమ మనకి జరిగే మాయ ప్రేమ
Advertisement

గుండెలో వ్యధలనే కాల్చుమంటే ప్రేమ రగిలిన సెగలనే ఆర్పునది ఈ ప్రేమ ఆదియు అంతము లేని పయనం ప్రేమ వేకువై చేరులే చీకటింట్లో ప్రేమ విశ్వమంతా ఉన్న ప్రేమ ఇరుకు ఎదలో దాచగలమా
కాటిలో కాలదు తుది లేని ఈ ప్రేమ జన్మనే కోరదు అమ్మెరుగదు ఈ ప్రేమ దొరకదా వెతికితే కడలైనా కన్నీట తరమకా దాహమే నీరల్లే ఓ ప్రేమ నీడనిచ్చే వెలుగు తోడు చీకటైతే ఏమి కాను