Advertisement
చప్పుడు చేయడు వెలుతురు
నొప్పినే చెప్పడు నెట్టురు
వాటి ఋజువునడిగెదెవ్వరు
Advertisement
కుశలమా అంటూ అదిగే అతడి కౌగిలింటా
కుశలమే అంటూ పలికే ఆమెలోని చింత
మనసులో మాట అర్థమైంత చనువు ఉన్నాడంట
మనసా వాచా ఆసామవేద స్వరాలతో
నిను పొగిడిన గాని చాలదు మనసా వాచా...
మణికని కడలిలా
భువిని తాకని చినుకులా
ఈ మగువా ఎంత మధురం
తానా జన్మకే వందనం
పలక పలుకు కాస్తంత కరుకు
ఐనా నీతోనే అడుకువగా నడుచుకుంట ఓ దిగిందా
వరసకేమి కాకున్నా ఎందుకింత తాపనా
ఎవరు ఏమి అనుకున్నా నువ్వు నా ఫలానా
ఎవరు నీకన్నా గొప్పగా నన్ను చూడలేరు కన్నా
మనసా మాత్రా నీ ఆడగల అడుగు వేయగా
ఈ నడవాల వసారం లేదు నా మనసా రాజా...