2015

మమతల తల్లి

Mamatala Talli

🎬 Baahubali: The Beginning
🎤 Satya Yamini🎵 M. M. Keeravani✍️ Shivashakthi
Advertisement
మమతల తల్లి వోడి బాహుబలి లాలన తేలి శతధా వరాలి ఎదలో ఒక పాల్కడలి మధనం జరిగేయ్ స్థలి
Advertisement

మాహిష్మతి వరక్షత్రకులి జిత క్షాత్రవ బాహుబలి సహస విక్రమ ధీశాలి రణతాంధ్ర కల కుశలి
ఎదలో ఒక పాల్కడలి మధనం జరిగే స్థలి
వెచింత కండించే ఖడ్గం తోసింత చేదింజే బాణం చదరంగి ఆ దృఢసంకల్పం తానే సేనాయి తోచే తల్లే తన గురువు దైవం అల్లా తోనే సహవాసం ధేయం అందరి సంక్షేమం రాజ్యం రాజు తానే ఓ
శాసన సమం శివగామి వచనం సదసత్రణరంగం ఇళ్లనం జనని హ్రిదయమ్ ఎదలో ఒక పాల్కడలి మధనం జరిగే స్థలి