2017

మళ్లీ రావా

Malli Raava

🎬 Malli Raava
🎤 Shravan Bharadwaj🎵 Shravan Bharadwaj✍️ Krishna Kanth
Advertisement
ఏ కాలం ఏ దూరం దాచే ఉంచేనా నిన్నే నిన్నే ఏ గాయం ఏ మౌనం మార్చే ఆపేనా నన్నే నన్నే
Advertisement

మళ్లీ రావా ఈ చోటుకి మరచిపోలేక ముమ్మాటికీ మళ్లీ రావా లేవన్నవి రావా చెంతే వదిలి చిన్తే
తరిమేస్తున్న వదిలేస్తున్న ఏ కోపాల లో కాల్చిన కూల్చిన ఈ బంధాలలో ఏ మందున్నదో ఈ ప్రేమే ఇలా ఓహ్ ఎగసెగసిన
మళ్లీ రావా ఈ చోటుకి మరచిపోలేక ముమ్మాటికీ మళ్లీ రావా లేవన్నవి రావా చెంతే వదిలి చిన్తే