2010

మళ్ళీ పుట్టని

malli puttani

🎬 Vedam
మళ్ళీ పుట్టని
Advertisement
ఉప్పొంగిన సంద్రం లా ఉవ్వెత్హునా ఎగిసింది మనసును కడగాలనే ఆశా
Advertisement

కొడిగట్టే దీపం లా మినుకు మినుకు మంటోంది మనిషిగా బ్రతకాలని ఆశా
గుండెల్లో ఊపిరై కళ్ళల్లో జీవమై ప్రాణంలో ప్రాణమై
మళ్ళీ పుట్టని నాలో మనిషినీ మళ్ళీ పుట్టనీ నాలో మనిషిని
Cast & Crew