Advertisement
మళ్ళీ మళ్ళీ మెరుపులా న కళ్ళను తాకింది ఓ కల

అది చంపేస్తుంది రోజిలా రగిలే సెగల
గుండెల్లోనా గొడవల అరేయ్ చిచ్చే పెట్టిందేంటిలా
ఎహె మార్చేసింది నన్నిలా నడిచే కలలా
నిమిషానికి 60 సార్లు పెదవిని పొడిచిందే తూట్లు
ఆకలిని నిదురని మరిచి అలుపెరుగక వెతికా వెతికా

అది మోనాలిసా చెల్లెలో అరేయ్ మొహం పెంచే వెన్నెల్లో
అది బంగారానికి బంధువో నా దాహం తీర్చే బిందువొ
ఎవరిదీ అసలెవరిది ఇంతలా నను నిలువునా తడిపిన తొలకరి చినుకును వెతికా వెతికా
మళ్ళీ మళ్ళీ మెరుపులా న కళ్ళను తాకింది ఓ కల
అది చంపేస్తుంది రోజిలా రగిలే సెగల
గుండెల్లోనా గొడవల అరేయ్ చిచ్చే పెట్టిందేంటిలా
ఎహె మార్చేసింది నన్నిలా నడిచే కలలా
ఎం పనిలేదు ఏమిటో న పై తనకి హక్కు ఏమిటో
నన్నే నాకు వేరుగా నెట్టేసే ఈ పాలను ఏమిటో
హాయ్ ఇది తొలి దిగులిధీ వింతగా ఎద తొలిచిన సొగసరి చిలకను వెతికా వెతికా