2022

మైకమా

maikamaa

🎬 Thiru
మైకమా
Advertisement
మైకమా మంత్రమా తేలుతుందా తేలదా ఉన్నదా లేనిదా స్కై లాంటి లవ్ ఇదా
Advertisement

లైకు తగలని పోస్టును నేను వెలుగు ఎరగని బల్బును నేను నీకు పడినది అది నిజమే రామసిలకా కనుగొనవే
మైకమా మంత్రమా తేలుతుందా తేలదా ఉన్నదా లేనిదా స్కై లాంటి లవ్ ఇదా
నువ్వే నా లైఫు లైను ఎక్కడో ఇన్నాళ్లు వెతికా నేను ఏంటో పైవాడి ప్లాను కైటుకి తోకల్లే వణిక నేను
హార్టే మిస్సయినదే నువ్ గాని హ్యాకరా చూస్తే మతిపోయెనే డాడీ డ్రగ్ డీలరా
నచ్చావే బుజ్జి పిట్టా వేద్దామా చెట్టా పట్టా
స్నేహమే ప్రేమగా మారిపోయే ఫాంటసి నిన్న నా ఫ్రెండులే నేటి నుంచి ప్రేయసీ