2004

మధుర మధుర

madhura madhura

🎬 Arjun
మధుర మధుర
Advertisement
మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి
Advertisement

మహిని మహిమ గల మీనాక్షి కాసి లో విశాలాక్షి
మధుర మధుర తార మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమ గల మీనాక్షి కాశీ లో విశాలాక్షి
జాజి మల్లెలా ఘుమఘుమలా జావళి జాజి మల్లెలా ఘుమఘుమలా జావళి లేత సిగ్గుల సరిగమల జాబిలి
అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి
వరముల చిలక స్వరముల చిలక కరమున చిలక కలదానా హిమగిరి చిలక శివగిరి చిలక మమతల చిలక దిగిరావా
మధుర మధుర తార మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమ గల మీనాక్షి కాసీ లో విశాలాక్షి
అంగారమ్ వాగైనది ఆ వాగే వైగైనది ముడిపెట్టే ఏరైనది విడిపోతే నీరైనది
భారత నాట్య సంభరిత నర్తకి కూచిపూడి లో తకధిమిత విస్వంరాజు ఈ ఏకవీర ఆ తమిళ మహిళల వలపు కథ
మనసే మధురై కొలువైన తల్లి మా మీనాక్షి యెదలో యమునై పొంగేటి ప్రేమకి నీ సాక్షి
వరములు చిలక స్వరములు చిలక కారమున చిలక కలదానా హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా
అందాలే అష్టోతతరం చదివించే సొగసున్నది సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది
మధురన్లు మా తెలుగు నాయకుల మధుర సాహితీ రసికతలో కట్టబొమ్మ తొడగొట్టి లేచిన తెలుగు వీర ఘానా చరితాలలో
తెలుగు తమిళం జత కట్టెనెన్నడో మీనాక్షి మనసు మనసు ఒకటైన జంటకి నీ సాక్షి
వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదానా హిమగిరి చిలక శివగిరి చిలక మమతల చిలక దిగిరావా
మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమ గల మీనాక్షి కాసి లో విశాలాక్షి
జాజి మల్లెలా ఘుమఘుమలా జావళి లేత సిగ్గుల సరిగమల జాబిలి అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి
వరముల చిలక స్వరముల చిలక కరమున చిలక కలదానా హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా
మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమ గల మీనాక్షి కాసి లో విశాలాక్షి
Cast & Crew
🎤SingersHariniUnni Krishnan
✍️Lyricsveturi
🎵MusicMani Sharma
💫HeroineShriya Saran
🎬DirectorGunasekhar