Advertisement
మాయేదో చేయవా మారేదో చెయ్యవా
జస్ట్ లైక్ థాట్
Advertisement
మాయేదో చేయవా మారేదో చెయ్యవా
మక్కువెక్కువయ్యి పొద్దు పోదు అంటే
తిట్టుకోదా మది
మక్కువెక్కువయ్యి పొద్దు పోదు అంటే
తిట్టుకోదా మది తిక్కరేగిపోయి
మక్కువెక్కువయ్యి పొద్దు పోదు అంటే
తిట్టుకోదా మది తిక్కరేగిపోయి
మక్కువెక్కువయ్యి పొద్దు పోదు అంటే
తిట్టుకోదా మది తిక్కరేగిపోయి
మక్కువెక్కువయ్యి పొద్దు పోదు అంటే
తిట్టుకోదా మది తిక్కరేగిపోయి
ఆ ఏ ఆ ఆ ఆ జస్ట్ లైక్ థాట్
ఆ ఏ ఆ ఆ ఆ జస్ట్ లైక్ థాట్
వీలు కాదేమో జస్ట్ లైక్ థాట్
ఆశ తెగదేమో జస్ట్ లైక్ థాట్
మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా
నీ నీ నీ
నీక్కూడా తెలుసేమో
ఆ ఏ ఆ ఆ ఆ జస్ట్ లైక్ థాట్
వీలు కాదేమో జస్ట్ లైక్ థాట్
ఆశ తెగదేమో జస్ట్ లైక్ థాట్
ఇలాంటి వేళలో పంతాని కేం పని
తెగించి అల్లుకో ఉన్నాను రమ్మని
మేఘాల దారిలో పైకి తూగిపో
ఎట్లల్ని దాటావా గాలి వేగమా
మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా
మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా
మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా
మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా
సడిలేని మాటతో కబురులు చెప్పవా
తడిలేని వానలో తలంటు పోయావా
స్నేహాల వాగులో దాహాలు తీర్చుకో
మొహాల ఊహలో దేహాదు దేనికో
మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా
మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా
మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా
మాయేదో చెయ్యవా మరేదో చెయ్యవా