2025

మాట వినాలి

maata vinali hari hara veera

🎬 Hari Hara Veera Mallu
మాట వినాలి
Advertisement
ఏం రా గుల్ఫామ్ ఏం గురాయించి చూస్తున్నావ్ భయపెట్టనీకా నారాజైనావ్
Advertisement

ఓహో శాలా మందిని సూసినంలే బిడ్డ ఏం మునిమాణిక్యం సూసినవా గురాయించి చూస్తుండు బిడ్డ మన లెక్క తెల్వద్
ఆహా వినాలి వీరమల్లు మాట చెప్తే వినాలి
మ్ మ్ మ్ మ్ అబ్బన్న సుబ్బన్న కొట్టు
మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలి మంచి మాట వినాలి ఉత్తది గాదు మాట తత్తరపడక చిత్తములోన చిన్న ఒద్దికుండాలి
మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలిమంచి మాట వినాలి
ఈతమాను ఇల్లు గాదు తాటిమాను తావుగాదు ఈతమాను ఇల్లు గాదు తాటిమాను తావుగాదు
తగిలినోడు మొగుడుగాదు తగరము బంగారు గాదు
అందుకే మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలిమంచి మాట వినాలి
ఆకు లేని అడవిలోన అరెరె మేకలన్ని మేయవచ్చు సద్దులేని కోనలోన కొండచరియ కూలవచ్చు
మాట దాటిపోతే మర్మము తెలియకపోతే మాట దాటిపోతే మర్మము తెలియకపోతే
పొగరుబోతు తగురుపోయి కొండను తాకినట్టు
అందుకే మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలిమంచి మాట వినాలి
Cast & Crew