2023

మా బావ మనోభావాలు

Maa Bava Manobhavalu

🎬 Veera Simha Reddy
Advertisement
బావ బావ బావ బావ బావ బావ హలో బావ బావ బావ బావ బావ బావ
Advertisement

చుడీదారు ఇష్టమంటు ఆడికి వద్దొద్దన్నా ఎండలకాలం వేడికి ఎంచక్కా తెల్ల చీర కట్టి జళ్ళో మల్లెపూలు చుట్టి ఎళ్ళేలోపే ముఖం ముడుసుకున్నడే
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి బావ బావ బావ బావ బావ బావ
అత్తరు ఘాటు నచ్చదంట ఆడికి అదే రాసుకెల్లా నేను ఒంటికి ఇక చూస్కో నానా గత్తర చేసి ఇల్లు పీకి పందిరేసి కంచాలొదిలి మంచం కరుసుకున్నడే
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి బావ బావ బావ బావ బావ బావ
బావ బావ బావ బావ బావ బావ మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి
ఖతార్ నుండి కన్నబాబని ఇస్కూలు ఫ్రెండు ఇంటీకొస్తేను ఈడెందుకు వచ్చిండని ఇంతెత్తునెగిరి రేగాడిండే
ఓటర్ లిస్టు ఓబుల్ రావు వయసెంతని నన్నడిగితేనూ గదిలో దూరి గొల్లాలేసి గోడల్ బీరువాలు గుద్దేసిండే
యేటి సేద్దామే తింగర బుచ్చి ఆడికేమో నువ్వంటే పిచ్చి ఏదో బతిమాలి బుజ్జాగించి చేసేసుకో లాలూచి
హే మెత్తగుండి మొండిగుంటడు ఎడ్డం అంటే తెడ్డం అంటడు సీటికి మాటికి సిన్నబుచ్చుకుంటాడే
బావ బావ మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి బావ బావ బావ బావ బావ బావ