2018

లవర్ అల్సొ ఫైటర్ అల్సొ

lover also fighter also naa peru

🎬 Naa Peru Surya
లవర్ అల్సొ ఫైటర్ అల్సొ
Advertisement
అట్ట సూడకే కొట్టినట్టుగా అట్ట సూడకే సిటీ గుండెకూ ఊరికూరికే సొట్ట పెట్టాకే
Advertisement

అట్ట సూడకే కొట్టినట్టుగా అట్ట సూడకే సిటీ గుండెకూ ఊరికూరికే సొట్ట పెట్టాకే
గురి పెడుతూ సూపులతోనా నువ్వు పేల్చాకే బొమ్మ తుపాకీ సరి హద్దులు తెంచుకు రానా నే నీ జిందగీ లోకి
ఐ అం ఆ లవర్ అల్సొ ఫైటర్ అల్సొ ఐ అం ఆ లవర్ అల్సొ ఫైటర్ అల్సొ లవర్ అల్సొ ఫైటర్ అల్సొ నో సెప్పి కూసున్న నీ హార్ట్ బుక్ పై లవ్ స్టోరీ మల్లి రాసే రైటర్ అల్సొ ఐ అం ఆ లవర్ అల్సొ ఫైటర్ అల్సొ
ఏం చూసావని నాలోని ప్రేమికున్ని పూర్తిగా ఏం చేశానని వేలెత్తి చూపుతావు సూటిగా చలో చలో చెరో సగం తప్పుగా మరో కథై కలుద్దామా కొత్తగా ఫ్లాష్ బ్యాక్ బొమ్మని గుర్తుకే తెచ్చుకో ప్యాచ్ అప్ ఐపోవడానికెంత చంక ఓ
ఐ అం ఆ లవర్ అల్సొ ఫైటర్ అల్సొ
ఇను ఇవే హే హే మాట ఇనవే మంచి పిల్లవే సిన్న గొడవే హే హే సన్న గొడవే సళ్ళ బడవే బెదిరింపులు తెగతెంపులుగా ఎళ్ళిపోకే బ్రేక్ అప్ లోకి గాడి ఎసి తలుపులు తీసి తిరిగొస్తా నీలోకీ
ఐ అం ఆ లవర్ అల్సొ ఫైటర్ అల్సొ ఐ అం ఆ లవర్ అల్సొ ఫైటర్ అల్సొ లవర్ అల్సొ ఫైటర్ అల్సొ సీకట్లో దాక్కున్నా నీలోని ప్రేమని పట్టు బట్టి బయట పెట్టె లైటర్ అల్సొ
ఐ అం ఆ లవర్ అల్సొ ఫైటర్ అల్సొ