2007

లవ్ యు రా

love u raa

🎬 Chirutha
లవ్ యు రా
Advertisement
లవ్ యు రా లవ్ యు రా నా మనసంతా నువ్వే రా నిన్నే నా ఇన్నాళ్లు కాదనుకున్న కళ్లారా లవ్ యు రా లవ్ యు రా నా మనసంతా నువ్వే రా నిన్నే నా ఇన్నాళ్లు కాదనుకున్న కళ్లారా
Advertisement

తెలిసేదాకా అంతే గ తెలిసిందంటే వింతేగా కలిసేదాకా కలే గ కలిసిందంటే కథేగా
వాలో ఓలమ్మో పిచ్చెత్తి పోస్తుంధి ఓలా ఓలమ్మో గలాటా లేస్తన్ధే ఓలా ఓలమ్మో కత్తులు తోస్తాన్ధే రచ్చ చేస్తందే యో
వలాపో వరమో దిగి నాకే కలిసిందంట మెరుపే చినుకై నీ లాగే కలిసిందంట
ఓలా ఓలమ్మో తురాలు పుస్తందే గోల గోలమ్మో హుంగామ చేస్తన్ధే
కర కర నమిలేశావే గల గల నవ్వేసావే కసురుతు గుండెను ముసిరావే
రా ఇలా చిటికేసావే మబ్బులే కరిగించావే
ఓలా ఓలమ్మో పీఛెక్కి పోతాందే ఓలా ఓలమ్మో కి పెట్టి కూస్తన్దే ఓలా ఓలమ్మో గమ్మత్తు చేస్తన్ధే ఓలా వోళ్ళమో తిమేతి పోతాందే
లవ్ యూ రా లవ్ యూ రా నా మనసంతా నువ్వే రా నిన్నేనా ఇన్నాళ్లు కాదనుకున్న కళ్లారా
ఎదో కొత్త కన్ను చూస్తూ ఉంది నిన్ను నిన్న మొన్న నాతో ఉంది వామ్మో నువ్వే నువ్వా
చెప్పాలంటే నేను నాలా లేనే లేను ఎంతో కొంత నువ్వే నన్ను మార్చవనుకోనా
తేలియాడే ఎం జరిగిందో నిదురలో ఎం కదిలిందో నిజమిలా నీల ఎదురుంటెయ్
రాజుల నువ్వు ఉన్నవే రాణిలా నే మారన్
ఓలా ఓలమ్మో దూరాలు కోష్ఠానదే ఓలా ఓలమ్మో దారాలు వెస్తన్డ్ ఓలా ఓలమ్మో మెలేసి లాగతాందే గోల గోలమ్మో రేకెత్తి చేస్తానండి
యో యో యూ అబ్బాయి ఏంజరిగిందో ఏమాయె నమ్మేలా లెనయ్యొ మనసున ఉంది నువ్వయ్యో నిన్నటి దాకా రోమియో ఇప్పుడు నేనో ప్రేమియో తొలి కల నిజమవుతుండయ్యె అందుకనే ఈ జీరియా ఓలా ఓలమ్మో
Cast & Crew
🎤SingersRita, HaripriyaDeepu
✍️LyricsRamajogayya Sastry
🎵MusicMani Sharma
HeroRam Charan
💫HeroineNeha Sharma
🎬DirectorPuri Jagannadh