2013

లైఫ్ అంటే నే

life ante ne swamy ra

🎬 Swamy Ra Ra
లైఫ్ అంటే నే
Advertisement
లైఫ్ అంటే నే పెద్ద చేసు రా పైసా ప్యారు పైన మోజు యారో మారో లైఫ్ అంటే నే పెద్ద చేసు రా పైసా ప్యారు పైన మోజు యారో మారో లేనే లేదు మలుపు రానే రాదు అలుపు తెగువే తోడుంటే ప్రమాదమైతే కాపుకాసి ఉందే అంతం లేని పరుగే తీరం చేరు వరకే ఊరంతా ఊరికే ప్రేమంటే ప్రాణమిచ్చు చోరుడైన యారో మారో
Advertisement

ఎడారిలో గుడారామె తుఫాను గాలికెగిరిపోతుందే నీ గుండెలో ఈ ప్రేమకే కాలాల చెల్లుబాటు లేదంటే భయమును తరిమిన వాడైతే బలమే చుపించాలంతే క్షణముకు విలువుందనుకుంటే ప్రాణాలే పణంగా పెట్టెయ్ వెనక్కి చూడకుండా చెక్కేశాయి
లైఫ్ అంటే నే పెద్ద చేసు రా పైసా ప్యారు పైన మోజు యారో మారో లైఫ్ అంటే నే పెద్ద చేసు రా పైసా ప్యారు పైన మోజు యారో మారో లేనే లేదు మలుపే రానే రాదు అలుపె తెగువే తోడుంటే ప్రమాదమైతే కాపుకాసి ఉందే అంతం లేని పరుగే తీరం చేరు వరకే ఊరంతా ఊరికే ప్రమాదమైతే కాపుకాసి ఉందే యారో మారో యారో మారో
Cast & Crew
🎤SingersShefali Alvares
✍️LyricsKrishna Chaitanya
🎵MusicSunny M. R.
💫HeroineSwathi Reddy
🎬DirectorSudheer Varma