Advertisement
లైఫ్ అంటే నే పెద్ద చేసు రా
పైసా ప్యారు పైన మోజు యారో మారో
లైఫ్ అంటే నే పెద్ద చేసు రా
పైసా ప్యారు పైన మోజు యారో మారో
లేనే లేదు మలుపు
రానే రాదు అలుపు
తెగువే తోడుంటే ప్రమాదమైతే కాపుకాసి ఉందే
అంతం లేని పరుగే తీరం చేరు వరకే
ఊరంతా ఊరికే ప్రేమంటే ప్రాణమిచ్చు చోరుడైన
యారో మారో
Advertisement
ఎడారిలో గుడారామె తుఫాను గాలికెగిరిపోతుందే
నీ గుండెలో ఈ ప్రేమకే కాలాల చెల్లుబాటు లేదంటే
భయమును తరిమిన వాడైతే
బలమే చుపించాలంతే
క్షణముకు విలువుందనుకుంటే
ప్రాణాలే పణంగా పెట్టెయ్
వెనక్కి చూడకుండా చెక్కేశాయి
లైఫ్ అంటే నే పెద్ద చేసు రా
పైసా ప్యారు పైన మోజు యారో మారో
లైఫ్ అంటే నే పెద్ద చేసు రా
పైసా ప్యారు పైన మోజు యారో మారో
లేనే లేదు మలుపే
రానే రాదు అలుపె
తెగువే తోడుంటే ప్రమాదమైతే కాపుకాసి ఉందే
అంతం లేని పరుగే తీరం చేరు వరకే
ఊరంతా ఊరికే ప్రమాదమైతే కాపుకాసి ఉందే
యారో మారో
యారో మారో