2011

లెట్ మీ సే

Let Me Say

🎬 Oh My Friend
🎤 Benny Dayal , Kavitha Mohan🎵 Rahul Raj, Mani Sharma✍️ Krishna Chaitanya
Advertisement
లెట్ మీ సే హే ఓ ఓ లైఫ్ ఇస్ జర్నీ లెట్స్ గో సే హే ఓ ఓ లైఫ్ ఇస్ పార్టీ లెట్స్ గో
Advertisement

వేగం వేగం వేగం ఈ వాయు వేగమే వేగం వేగం వేగం మాలో వుందే వేగం వేగం వేగం మెరుపులా ప్రవాహమే మేమే
అంథులతో లెక్కేసే తాళలేని అనుభూతులెన్నో మావేన ఏ కారణం లేని సంతోషం ఎంతుందో లోనే మా లోనే
రేపనే రూపమే లేదు తెలుసుకో సాగిపో ఈ గాలిలో ని రాత లాంటిది క్షణం
లెట్స్ గో లెట్స్ గో వేగం వేగం వేగం మా ఈ ప్రపంచమే వేగం వేగం వేగం అదుపు అన్నది లేదు లే వేగం వేగం వేగం మెరుపుల ప్రవాహమే మేమె
తెలేటి ఈ హాయి తన తీరం ఎదంటు రాని మా తోనే వెల్లేటి ఈ దారిలో ముందు ఏముందో అడిగెయ్ కాలాన్నే
లోకమే కొత్త్తగా మారిపోదు తెలుసుకో సరికొత్తగా నీ కన్నులే చూడని
వేగం వేగం వేగం ఈ వాయు వేగమే వేగం వేగం వేగం మాలో వుందే వేగం వేగం వేగం మెరుపులా ప్రవాహమే మేమే
Let me say hey o o life is journey Lets go say hey o o life is a party lets go Ammo this journey is life taking me places here Gotta get move on baby Life is calling we must be crazy I m sure with my destiny Just chill with the girl of my dreams Get me a rock on get me a drink on You know what I am saying Say hey say o o
వేగం వేగం వేగం వేగం వేగం వేగం వేగం వేగం వేగం