2024

లే లే రాజా

le le raja

🎬 Matka
లే లే రాజా
Advertisement
కొంచం జాయ్ జాయ్ జాయ్ జాయ్ కొంచం హాయ్ హాయ్ హాయ్ హాయ్ ఎంజాయ్ చేయ్ చేయ్ చేయ్ వచ్చేసేయ్ సేయ్ సేయ్ సేయ్
Advertisement

లేలే లేలే రాజా లేత లేత రోజా ఖోలో ఖోలో ఆజా అందాల ధర్వజా
లేలే లేలే రాజా నేనే తాజా తాజా కన్నె కొట్టి లేజా కవ్విస్తా కాంభోజా...
ఓరగా చూడగా కాక రేగదా ప్రతివాడికీ సన్నగా నవ్వగా మంటలే గదా మగజాతికీ
లేలే లేలే రాజా లేత లేత రోజా ఖోలో ఖోలో ఆజా అందాల ధర్వజా
లేలే లేలే రాజా నేనే తాజా తాజా కన్నె కొట్టి లేజా కవ్విస్తా కాంభోజా...
మగవాళ్ళు మీరంతా మంచోళ్లు మంచోళ్లు కాబట్టే మీకెన్నో కష్టాలు కూసింత సుఖపడదామనిపిస్తే ముస్తాబై నేనుంటా ఎనకే ఇల్లు లు లు
కొంచం జాయ్ జాయ్ జాయ్ జాయ్ కొంచం హాయ్ హాయ్ హాయ్ హాయ్ ఎంజాయ్ చేయ్ చేయ్ చేయ్ వచ్చేసేయ్ సేయ్ సేయ్ సేయ్
ఎపుడైనా అలిగిందో ఇల్లాలు బట్టల్ని సర్ధేసి ఎలిపోద్ది పుట్టిల్లు మీరంతా ఏ పక్కకు పోతారు నా ఇంటికొచ్చేస్తే చెల్లుకు చెల్లు లు లు...
కొంచం జాయ్ జాయ్ జాయ్ జాయ్ కొంచం హాయ్ హాయ్ హాయ్ హాయ్ ఎంజాయ్ చేయ్ చేయ్ చేయ్ వచ్చేసేయ్ సేయ్ సేయ్ సేయ్
లేలే లేలే రాజా లేత లేత రోజా ఖోలో ఖోలో ఆజా అందాల ధర్వజా
లేలే లేలే రాజా నేనే తాజా తాజా కన్నె కొట్టి లేజా కవ్విస్తా కాంభోజా...
Cast & Crew
🎤SingersNeeti Mohan
✍️LyricsBhaskarabhatla
HeroVarun Tej
🎬DirectorKaruna Kumar