2014

లే చలో

le chalo bruce lee the

🎬 Bruce Lee: The Fighter
లే చలో
Advertisement
లే చలో లే చలో నువ్వంటే నేన్ను ర నివ్వేనంటే నేన్నుర నెన్నంటూ లేనురా ర ర ర నీతోనే నేనులే నీలోనె నేనులే నాలోనే లేనులే ఓహ్ హోం హోం లే చలో ఎక్కడికో నన్ను లే చలో లే చలో నీతో వస్తా లే చలో లే చలో ఏ లోకం లో కో లే చలో వేరు ఎవరు కనిపించని ఆ చోటుక్కే నన్ను లేచాలో చలో
Advertisement

నువ్వు నడిచే నెల పైన నేను నడిచా నీడగా నిన్ను తాకి వీచు గాళ్ళే పిలుచుకున్న శ్వాసగా నిన్ను నన్ను జంట కలిపి మనం లాగా మారగా మనం అన్న మాటే ఎందుకు ఉన్నది ఒక్కరైతే దూరం ఎక్కడ ఉంది మనసులో మనసు కలిసిపోతే అంతగా నే సొంతమై ఎన్నటికీ నేనుంటా నంటే లే చలో ఎక్కడికో నన్ను లే చలో లే చలో నీతో వస్తా లే చలో లే చలో ఏ లోకం లో కో లే చలో వేరు ఎవ్వరు కనిపించని ఆ చోటుక్కే నన్ను లేచలో చలో
కొంత కాలం ముందు వరకు నాకు నేను తెలుసులే ఇప్పుడేమో నన్ను నేనే మరిచిపోయా అస్సలే ఎందుకంటె ఎప్పుడైనా కంటి నిండా నీ కలే పేరు పెట్టి నన్ను పిలిచినా పట్టనట్టు ఉన్న చూపుతిప్పనన్న ఎవరెలా తట్టి లేపుతున్న నేనని ఉన్నానని గుర్తుండగా ఎపుడు ఏంచేస్తున్న లే చలో ఎక్కడికో నన్ను లే చలో లే చలో నీతో వస్తా లే చలో లే చలో ఏ లోకం లో కో లే చలో వేరు ఎవ్వరు కనిపించని ఆ చోటుక్కే నన్ను లే చలో లే చలో
Cast & Crew
🎤SingersThaman SMegha
✍️LyricsRamajogayya Sastry
🎵MusicThaman S
🎬DirectorSreenu Vaitla