2025

లాయి లే

laayi le the

🎬 The Girlfriend
లాయి లే
Advertisement
కురిసేవాన తడిపేయాలన్న భూమే ఏదో సరదా పడుతూ పురి విప్పేస్తూన్న నెమలే ఏదో
Advertisement

ఓ నీలి మేఘం పెంచింది వేగం
ఆ జాబిలమ్మ చెంత చేరి వంతపాడి కమ్మితే మైకం
లాయి లాయి లాయిలే లాయి లే లాయిలే ఏమౌనో
లాయి లే లాయిలే లాయి లాయి ఏంటో ఏంటో నిజమేంటో
లాయి లే లాయిలే లాయి లాయి లే లాయి లే ఏమౌనో
లాయి లే లాయిలే లాయి లాయి ఏంటో ఏంటో ఎదురెంటో
లాయి లాయి లాయి లే లాయి లే లాయిలే ఏమౌనో
లాయి లే లాయిలే లాయి లాయి ఏంటో ఏంటో మలుపేంటో
ఓ చేప మరలా మరలా ఎరనే విసిరి కొరికే వరకు సహనం కొసరి వలలో పడక వదలడు జాలరి ఈసారి
మరి మరి సవాలౌతున్నా పదే పదే సమీపిస్తున్నా ఆటో ఇటో ఎటో దారున్న ప్రతిసారి కథలన్నీ ఇంతేనా
ఓ ఒరుగాలి ఇది కాదు లాలి ఆ చంటి పాపను చుట్టూ ముట్టి నింగికెత్తి గిరవాటేస్తావో
లాయి లాయి లాయిలే లాయి లాయి లాయి లాయి లాయిలే లాయి లాయి లాయి లాయి లాయిలే లాయి లాయి
Cast & Crew