2001

కూచిపూడికైనా

Kuchipudikaina

🎬 Student No: 1
Advertisement
నేల్లోరి నేరాజన ని కుమ్కుమ్మల్లె మారిపోన నువ్వు స్నానమాడే పసుపులగా నన్ను కొంచం పూసుకోవే నీ అన్దేలకి మువ్వలగా నన్ను కిఒంచం మార్చుకోవే
Advertisement

కూచిపూడికైనా ధిరనన కొంగుపూలకైనా తకధిమి క్యాట్‌వాక్‌కైనా జననన దేనికైనా రెడీ ఆనాటి బాలుణ్ణి ఈనాటి రాముణ్ణి తెలుగింటి కారం తింటూ కలలనుకంటూ పెరిగిన కుర్రోణ్ణి కూచిపూడికైనా ధిరనన కొంగుపూలకైనా తకధిమి క్యాట్‌వాక్‌కైనా జననన దేనికైనా రెడీ
శివధనుస్సునే విరిచిన వాడికి గడ్డిపరకనే అందిస్తే వాటే జోక్ వాటే జోక్ వాటే జోక్ వాటే జోక్ హాలహలమే మింగిన వాడికి కోలాపెప్సీ కొట్టిస్తే వాటే జోక్ వాటే జోక్ వాటే జోక్ వాటే జోక్ మాన్లీ ఫోజులు మధుర వాక్కులు మ్యాజిక్ చూపులు నా సిరులు ఒళ్లే కళ్లుగ మెల్ల మెల్లగ నోళ్లే విప్పర చూపరులు ఆబాలగోపాలం మెచ్చేటి మొనగాణ్ణి తెలుగింటి కారంతో మమకారాన్నే రుచి చూసిన చిన్నోణ్ణి కూచిపూడికైనా ధిరనన కొంగుపూలకైనా తకధిమి క్యాట్‌వాక్‌కైనా జననన దేనికైనా రెడీ దేనికైనా రెడీ
సప్త సముద్రాలీదిన వాడికి పిల్లకాలువే ఎదురొస్తే వాటే జోక్ వాటే జోక్ వాటే జోక్ వాటే జోక్ చంద్రమండలం ఎక్కిన వాడికి చింతచెట్టునే చూపిస్తే వాటే జోక్ వాటే జోక్ వాటే జోక్ వాటే జోక్ వాడి వేడిగ ఆడిపాడితే నేడే పోవును మీ మతులు పోటాపోటీగ పొగరు చూపితే నాకే వచ్చును బహుమతులు రెహమాను సంగీతం మహబాగ విన్నోణ్ణి మీ కాకికూతలకైనా చేతలు చూపే సరదా ఉన్నోణ్ణి దేనికైనా రెడీ దేనికైనా రెడీ