2011

క్షణం క్షణం

kshanam kshanam

🎬 Panjaa
క్షణం క్షణం
Advertisement
క్షణం క్షణం ప్రతి క్షణం కోరే ధనం పచ్చందనం నిజం నిజం నిరం తరం మీరే కదా ఆరో ప్రాణం మీ బాధనే నే పంచుకోనా నా హాయిని నేర్పించనా మన నవ్వుతో నవ్వుతుంది ఈ ప్రపంచం వస్తున్నా నేస్తం అందిస్తాలే నవ జీవితం వస్తున్నా నేస్తం అందిస్తాలే నవ జీవితం
Advertisement

Cast & Crew
🎤SingersPriya Himesh
✍️LyricsChandrabose
🎬DirectorVishnuvardhan