Advertisement
కృష్ణుడి వారసులంతా
శ్రీ కృష్ణుడి వారసులంతా
జేబుదొంగలు అందరిలోనూ జాతి రత్నం
కిలాడి వీడు చూడు ఊరులోనే ఆణిముత్యం
కృష్ణుడి వారసులంతా
చోరులుగా వీళ్లంతా
ఆరి తేరిన ఈ చేతి వాటమిది
అలనాటి మేటి కలలలో ఒకటి
స్వామి రారా హరి స్వామి రారా హరి
దయచూపి మార్చు తల రాత మరి
స్వామి స్వామి రారా స్వామి స్వామి రారా
Advertisement
వాలెట్ -ఉ లాకెట్ -ఉ దోచేస్తారు రా
ఆడ పిల్లలైనా అందంగానే కోసేస్తారు రా
అరేయ్ బ్రహ్మంగారి కైనా ఊహ రానే లేదు రా
ఆ కళాగ్యానమ్ కందని విద్య కనిపెట్టారు చూడరా
మోసం జరిగిన ప్లేస్ -ఉ ఒక చోటని లేదురా బాస్ -ఉ
వీళ్ళేమో చూస్తే క్లాస్ -ఉ మరి పనుల మాస్ -ఉ
ఆరి తేరిన ఈ చేతి వాటమిది
అలనాటి మేటి కలలలో ఒకటి
స్వామి రారా హరి స్వామి రారా హరి
దయచూపి మార్చు తల రాత మరి
స్వామి స్వామి రారా స్వామి స్వామి రారా
స్వామి స్వామి రారా స్వామి స్వామి రారా